- by Ganesh Adla
విజయ్ ఏ కులానికి చెందినవాడు..!! విజయ్ కులం ఏంటి.?
-
- by Ganesh Adla
- in Politics
- 0 likes
విజయ్ కులం ఏంటని సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పార్టీ స్థాపించిన రెండు సంవత్సరాలకే ఆయన ప్రభంజనం సృష్టించాడు. సోషల్ మీడియాలలో ఇప్పుడు ఆయన కులం పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. విజయ్ మ కులస్తుడు అంటే, కాదు మాకులస్తుడే, అని కొన్ని వర్గాలు వాళ్లు, వాదించుకుంటున్నారు.
ప్రస్తుతానికి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి విజయ్ దళితుడా లేదా మాదిగ కులస్తుడూ కాదని వాస్తవాలు చెబుతున్నారు. విజయ్ తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖరన్ కథలిక్ క్రిస్టియన్) ఆయన తల్లి శోభిత హిందువు (బ్రాహ్మణ) కులానికి చెందినవారు. వీరి ఇద్దరి సంతానం విజయ్ పూర్తి పేరు జోసెఫ్ విజయ్. ఆయన రోమన్ క్యాథలిక్, మతానికి చెందిన వారైనప్పటికీ, ఆయన వెల్లలార్ కులానికి చెందినవారు అవుతారు. వెల్లలార్ అనేది తమిళనాడులోని, కేరళలో, శ్రీలంకలో నివసించే అత్యున్నత పురాతనమైన గౌరవ సాంప్రదాయమైన, భూస్వామ్య వ్యవసాయ, సామాజిక వర్గంకి చెందినవారు. అంటే వ్యవసాయం చేసేవారిసామాజిక వర్గానీకి చెందినవారు. వీరు అత్యున్నత సామాజిక వర్గంలో ఒకటిగా పేరు పరిగణించబడుతున్నారు..
తమిళంలో, వెల్,అంటే ఈటే, అలర్, అంటే, సాగుదారుడు అంటే వీరు సాగుతో పాటు యుద్ధ తంత్రంలోనూ ప్రావీణ్యం, కలవరాని అర్థం. పాండవులు, కౌరవులు, పల్లవుల కాలంలో వెల్లలార్ ఉన్నత, స్థాయి యోధులుగా పరిపాలన అధికారులుగా, కోటాల నిర్వాహకులుగా కీలక బాధ్యతలు నిర్వహించెవారు. దశాబ్దాలుగా వీరు తమిళ రాజకీయాలలో ఆధిపత్య వర్గంగా కొనసాగుతున్నవారు.
వెల్లాలార్ అనేది ఒక పెద్దసమూహం, ఇందులో అనేక, ఉపకులాలు ఉన్నాయి. ఆ ఉపకులాల పేర్లు...
కొంగు వెల్లలార్,(గ్రౌండర్).
తుళువ వెల్లలార్,
చోళియ వెల్లలార్,
కర్కతార్ వెల్లలార్,
దేవేంద్ర కుల వెల్లలార్,
ఈ సామాజిక వర్గం వారు, సాధారణంగా తమ పేర్ల చివర, పిళ్లై, మొదలియార్, గౌండర్ వంటి బిరుదులను ఉపయోగిస్తారు. తమిళనాడు జనాభాలో సుమారు 33 శాతం, ఉన్న ఈ వర్గం, రాష్ట్ర రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలను శాసిస్తోంది. ప్రస్తుతం విజయ్ పార్టీకి వస్తున్న భారీ ఆదరణ వెనుక ఈ బలమైన సామాజిక సమీకరణలు కూడా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply