- by Ganesh Adla
విజయ్ కే తమిళనాడు సీఎం పీఠం.. మ్యాజిక్ ఫిగర్ కు చేరువలో టీవీకె
-
- by Ganesh Adla
- in Politics
- 0 likes
మ్యాజిక్ ఫిగర్ కు చేరువలో టీవీకె. కాంగ్రెస్.. సిపిఐ, పిఎంకె మద్దతు కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. PMK 6, కాంగ్రెస్ 5, CPI 2 సీట్లలో లీడింగ్ కనిపిస్తుంది. సాయంత్రానికల్లా కొత్త ఈక్వేషన్ లపై క్లారిటీ రానుంది. ఇప్పటికే తమిళనాడు వ్యాప్తంగా విజయ్ పార్టీ విజయోత్సవ సంబరాలు చేసుకుంటుంది. చెన్నై సిటీలో తప్ప అన్నిచోట్ల విజయ్ టీవీ కె ప్రభంజనం కనిపించింది.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply