- by Sandeep
NBK112 బాలయ్య సినిమా ముహూర్తం ఫిక్స్!!
-
- by Shruti priya
- in Movies
- 0 likes
నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఒక భారీ ప్రాజెక్టు అనౌస్ అయింది. NBK112 మూవీ తెరకెక్కనున్న ఈ సినిమా జూన్ 25వ తేదీన ఉదయం 9:00 గంటలకు ఏపీలోని వెంకటపాలెం లో టిటిడి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజ కార్యక్రమంతో అత్యంత వైభవంగా నందమూరి బాలకృష్ణ మూవీ ప్రారంభం కానుంది.
ఈ చిత్ర ప్రారంభోత్సవానికి AP. మంత్రులు, నారా లోకేష్,గారు కందుల దుర్గేష్, గారు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా వెల్లడించారు.
బాలకృష్ణ ఇమేజ్ కి కొరటాల శివ పవర్ ఫుల్ లైన్ తోడవడంతో ఈ మూవీపై బాలకృష్ణ అభిమానులు అంచనాలు ఆకాశానికి తాకుతున్నాయి. ఈ చిత్రాన్ని యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నారు.
బాలకృష్ణ మూవీ పూజా కార్యక్రమం పిక్స్ కావడంతో బాలకృష్ణ అభిమానులలో ఒక హైప్ క్రియేట్ అవనుది.
ఈ సినిమా టెక్నీషియన్లు నటీనటులు పూర్తి సమాచారం త్వరలో వెల్లడస్తామని చిత్ర యూనిట్ తేలియజేశారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply