- by Sandeep
ఆయిల్ పామ్ సాగుతోనే రైతులకు స్థిరమైన ఆదాయం
ఆయిల్ పామ్ సాగుతోనే రైతులకు స్థిరమైన ఆదాయం
తెలంగాణ : వాతావరణ మార్పులు, ప్రతికూల పరిస్థితులను తట్టుకుని రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందించే ఉద్యాన పంటల్లో ఆయిల్ పామ్ సాగు ఉత్తమ ప్రత్యామ్నాయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ, ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం(D) కొణిజర్ల(M) అంజనాపురం గ్రామంలో గోద్రేజ్ ఆగ్రోవెట్ ఆధ్వర్యంలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్‌ను సోమవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ .. తెలంగాణ రాష్ట్రం ఆయిల్ పామ్ సాగులో అగ్రస్థానంలో ఉందని తెలిపారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply