- by Sandeep
హైదరాబాద్‌లో జాతీయ జెండాకు అవమానం!!
నాగోల్ మూసీ వద్ద కింద పడిపోయిన జాతీయ జెండా.. పట్టించుకోని అధికారులు
నిర్వహణా లోపంతో స్తంభం వద్ద ఉన్న ఇనుప గొలుసులు (రోప్స్) తెగిపోవడంతో చిరిగి నేలపై పడిన జాతీయ జెండా
ఎటువంటి మరమ్మత్తులు చేయకుండా వదిలేసిన మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు
బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply