- by Mahendra
శంషాబాద్‌లో హృదయ విదారక ఘటన.
కన్న పేగు బంధాన్నే మరిచిన కర్కశులు.
పసికందును రోడ్డుపై అనాథలా వదిలేసిన దుండగులు.
రాళ్లగూడ ఇంద్రనగర్ రాజీవ్ గృహ సమీపంలో కలకలం.
పాప ఏడుపుతో వెలుగులోకి వచ్చిన దారుణం.
స్థానికుల అప్రమత్తతతో ప్రాణాపాయం తప్పిన శిశువు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు శిశువును రక్షించారు.
కేసు నమోదు చేసి నిందితుల కోసం ముమ్మర గాలింపు.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు వేగవంతం.
పసికందును వదిలేసిన వారెవరు? పోలీసుల దర్యాప్తులో కీలక ఆధారాల వేట..!
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply