- by Sandeep
నా జీవితం ప్రమాదంలో ఉంది'.. పోలీసులను ఆశ్రయించిన మోనాలిసా!
Jul 20, 2026,
' నా జీవితం ప్రమాదంలో ఉంది'.. పోలీసులను ఆశ్రయించిన మోనాలిసా!
కుంభమేళా ఫేమ్ మోనాలిసా తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. తన ప్రాణానికి ప్రమాదం ఉందని ఆరోపిస్తూ మోనాలిసా పోలీసులను ఆశ్రయించారు. తనకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మోనాలిసా తన న్యాయవాదితో కలిసి ఆదివారం కేరళంలోని ఎర్నాకులం సెంట్రల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన తండ్రి తన పాస్‌పోర్ట్, డబ్బు తీసుకున్నారని, తన ప్రాణానికి ముప్పు ఉందని ఆమె ఆరోపించారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply