- by Sandeep
నేడు పార్లమెంటులో కీలక బిల్లులు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్రం కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. జాతీయ గేయమైన వందేమాతరంకు చట్టబద్ధమైన రక్షణ కల్పించడానికి రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టనుంది. అలాగే సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 37కు పెంచుతూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై బిల్లు ప్రవేశపెట్టనుంది. ఇన్‌కమ్ ట్యాక్స్, బర్త్ రిజిస్ట్రేషన్, ఎంఎస్ఎంఈ సవరణ బిల్లులను ప్రవేశపెట్టనుంది.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply