- by Sandeep
పదవుల కోసం గాంధీ భవన్ కు రావద్దు: సీఎం రేవంత్ రెడ్డి!
-
- by Rajashekar
- in Politics
- 0 likes
:జులై 19
తెలంగాణ రాష్ట్రంలో శరవేగంగా కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ కు సం బంధించి పురోగతిపై తెలంగాణ కాంగ్రెస్ ఉన్నంత స్థాయి జూమ్ సమావేశం ప్రారంభమైంది..
ఆదివారం టీపీసీసీ చీప్ మహేష్ కుమార్ గౌడ్, నేతృత్వంలో జరుగుతున్న ఈ వర్చువల్ బేటిలో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహార ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ పాల్గొన్నారు.
సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లా డుతూ.. ఛైర్మన్ పద వులు, పార్టీ పోస్టులు కోసం గాంధీభవన్ చుట్టూ ప్రదక్షిణలు చేసే సంస్కృతికి స్వస్తి పలకాలని, ఇకపై పనితీరు ఆధా రంగానే గుర్తింపు ఉం టుందని ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
నాయకత్వం అంటే హైదరాబాద్‌లోని ఏసీ గదుల్లో కూర్చో వడం కాదు, ప్రజల్లో ఉంటూ క్షేత్రస్థాయిలో పనిచేయడమన్నారుపదవుల కోసం పైరవీలు చేసే వారికి అపాయింట్‌మెంట్లు ఇవ్వవద్దని కరాఖం డిగా చెప్పారు. పార్టీ శ్రేణులంతా క్షేత్రస్థా యి బాధ్యతలపైనే దృష్టి పెట్టాలని అన్నారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply