- by Sandeep
బీఆర్ఎస్ సభకు దూరంగా మల్లారెడ్డి.. పార్టీ మారేందుకేనా?
తెలంగాణ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి వ్యవహారం ఆ పార్టీలో హాట్ టాపిక్గా మారింది. ఇక ఆయన పార్టీకి దూరమైనట్టేనని కీలక నేతలు కేడర్కు సంకేతాలు ఇచ్చారు. ఇటీవల సరూర్‌నగర్‌లో జరిగిన యువ సంగ్రామ సభతో సహా కొంతకాలంగా మల్లారెడ్డితో పాటు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ కూడా వారి ఇష్టానికి వదిలేసినట్లు చర్చ జరుగుతోంది. ఇక మల్లారెడ్డి కోడలు కూడా బీజేపీ నేతలతో టచ్‌లోకి వెళ్లినట్లు ప్రచారం ఉంది. ఈ క్రమంలో మల్లారెడ్డి ఫ్యామిలీ బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply