- by Ganesh Adla
కాషాయం దిశగా భారతదేశ మ్యాప్ వైరల్
-
- by Ganesh Adla
- in Politics
- 0 likes
వెస్ట్ బెంగాల్ ఫలితాలు వెలబడుతున్న వేళ తొలిసారి ప్రభుత్వమే ఏర్పాటు దిశగా బిజెపి దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో మిత్ర పక్షాల పాలనలో బిజెపి ఉన్న రాష్ట్రాలు, ప్రాంతాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్న కాషాయ రంగు మ్యాప్ ని బీజేపీ ట్విట్టర్ లో షేర్ చేసింది. ఇది కాస్తా వైరల్ అవుతుంది. వికాసి భారత్ లక్ష సాధనలో భాగంగా బిజెపి గెలుపు పరంపర సాగుతుందని చెప్పింది. కాగా దక్షిణభారతలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళలో ఇతర పార్టీలు అధికారంలో ఉన్నాయి.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply