- by Ganesh Adla
విజయ్ ఇంటి నుంచి బయటికి వచ్చిన త్రిష విక్టరీ సింబల్ చూపిస్తూ..
-
- by Ganesh Adla
- in Politics
- 0 likes
విజయ్ ఇంటి నుంచి బయటకు వచ్చిన త్రిష విక్టరీ సింబల్ చూపించారు. మధ్యాహ్నం 12:30 ఒంటిగంట సమయంలో విజయ్ ఇంట్లోకి వెళ్ళిన త్రిష దాదాపుగా గంటన్నర, రెండు గంటలు సేపు చర్చలు జరిపారు. తిరిగి త్రిష బయటకు రాగానే మీడియా ప్రతినిధులు ఆమె కారును చుట్టుముట్టారు. అటు పోటీ చేసిన రెండు స్థానాలలో విజయ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply