- by Ganesh Adla
జూన్ 4న 'పెద్ది' గ్రాండ్ రిలీజ్
'పెద్ది' సినిమాని జూన్ 4న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ.. సినిమా విడుదల వాయిదా పడినందుకు క్షమాపణలు కోరుతూ, కొత్త తేదీని తెలియజేశారు. డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ, బుచ్చిబాబు, ఎలాంటి సినిమా అయినా చేయగలడని 'ఉప్పెన' క్లైమాక్స్‌తో నిరూపించుకున్నాడని డైరెక్టర్ సుకుమార్ చెప్పుకొచ్చారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply