- by Ganesh Adla
జన నాయగన్ మూవీ ఎడిటర్ సస్పెండ్
-
- by Ganesh Adla
- in Movies
- 0 likes
జన నాయగన్ మూవీ వివాదంలో మూవీ ఎడిటర్ ప్రదీప్ ఈ రాఘవన్ కు షాక్ తగిలింది. ఇండియా ఫిలిం ఎడిటర్స్ అసోసియేషన్ ఆయనను సస్పెండ్ చేసింది. సినిమా లీక్ అవ్వడానికి ప్రధాన కారణం ప్రదీప్ నిర్లక్ష్యం ఒక కారణమని చెప్పుతూ తాత్కాలికంగా సస్పెన్షన్ విధించింది. రూమ్ లోకి వెళ్లి మూవీని చోరీ చేసినట్లు ఇటీవల చెన్నై పోలీసులు వెల్లడించిన విషయం తెలిసింది. ఇప్పటికే ప్రధాన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply