- by Ganesh Adla
మళ్ళీ పెరిగిన వెండి, బంగారం
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ వెండి(సిల్వర్), బంగారం ధరలు మళ్ళీ ఒకసారి గా పెరిగాయి. బంగారం 10 గ్రాములు 24 క్యారెట్ల ధర 810 పెరిగి, ధర రూ1,55,780కి చేరింది 10 గ్రాముల గోల్డ్ రేట్ 22 క్యారెట్స్ రూ 750 పెరిగి రూ 1,42,800 పెరిగాయి సిల్వర్ (వెండి) ఒక కేజీ కి రూ 5000 పెరిగి 2,80,000కి చేరాయి.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply