- by Sandeep
77 కోట్లు వసూలు చేసిన హాలీవుడ్ మూవీ! రికార్డ్..?
హాలీవుడ్లో తీసిన సినిమా రూ.7 కోట్లతో తీస్తే రూ.77 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సాధించి రికార్డు సృష్టిస్తున్న ఈ హాలీవుడ్ లవ్ స్టోరీ 'అబ్సెషన్' ఇండియాలో నూ రికార్డులు తిరగరాస్తోంది. ఈ ఏడాది దేశంలో విడుదలై అత్యధిక వసూళ్లు సాధించిన ఈ హాలీవుడ్ మూవీగా నిలిచింది. ఇప్పటివరకు ఇండియాలో ఈ చిత్రం రూ.77 కోట్లు పైగా కలెక్ట్ సాధించింది.
ఈ సినిమాని కేవలం అతి తక్కువ రోజుల్లో. రూ.7 కోట్లతో 20 రోజుల్లోనే తెరకెక్కించారు. వరల్డ్ వైడ్ గా రూ.2,300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రికార్డ్ స్థాయిలో నిలిచింది.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply