- by Sandeep
పుట్టినరోజు శుభాకాంక్షలు -త్రిష విజయ్ విడిపోయారా
-
- by Shruti priya
- in Movies
- 0 likes
సీఎం దళపతి విజయ్ కి బర్త్ డే విషెస్ తెలియజేయని త్రిష.....
నిన్న దళపతి విజయ్ తమిళనాడు సీఎంకి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువొత్తాయి. విజయ్ బర్త్డే సందర్భంగా రాజకీయ నాయకులు సినీ ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఆయనతో రిలేషన్ లో ఉన్న త్రిష మాత్రం ఎక్కడ విషెస్ తెలియజేసినట్టు కనిపించలేదు. దళపతి విజయ్ ఆయన భార్యతో కలిసి ఉన్నారంటూ తమిళనాడులో రూమర్స్ రావడంతో హీరోయిన్ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చర్చ జరుగుతుంది.
ఏదేమైనా ఎస్ఎం వేదికగా ఆయన బర్త్డే విషెస్ పోస్ట్ చేయవలసి ఉంది త్రిష.. త్రిష విజయ్ అభిమానులు కామెంట్లు చేస్తా ఉన్నారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply