తమిళనాడు సీఎం జన నాయగన్ ఇక రావట్లేన !

తమిళనాడు విజయ్ జోసెఫ్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్గా నటించిన సినిమా జన నాయగన్ మూవీ దర్శకుడు H.వినోద్ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే విడుదల కావలసి ఉన్నది. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించాడు ఎన్ ప్రొడక్షన్ వారు నిర్మాణం వహించారు. ఈ సినిమా నందమూరి బాలయ్య బాబు, నటించినటువంటి సూపర్ హిట్ మూవీ, భగవత్ కేసరి. ఆ సినిమా రీమేక్ గా తేరకెక్కించిన ఈ సినిమా చాలాసార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తూఉంది. దళపతి విజయ్ తమిళనాడు సీఎం అయ్యాక ఇక లైన్ క్లియర్ అయిందని అనుకుంటే అసలు ఈ సినిమా విడుదల ఎప్పుడు అనేది సస్పెన్స్ లో ఉండిపోయింది. విజయ్ పుట్టినరోజు అయినప్పటికీ సినిమా మేకర్స్ నుంచి అర్ధరాత్రి సమయంలో ఆయన ఓ అప్డేట్ భిమానులకు రిలీజ్ డేట్ ,వస్తుందని ఎదురు చూశారు. కానీ చిత్ర యూనిట్ బృందం నుంచి ఎలాంటి కబురు రాకపోవడంతో ఇక ఈ సినిమా ఇప్పట్లో థియేటర్లోకి రాదని అభిమానులు నిరాశకులోనయ్యారు. 


author

Shruti priya

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE