తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్లలో తెలుగు వాళ్ళ హావ

తెలుగు వాళ్ళ హావ తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్లలో.. తమిళనాడులో జరుగుతున్న ఈ అసెంబ్లీ ఎలక్షన్లలో తెలుగు వాళ్ళ హావ కనిపిస్తుంద...

తెలుగు వాళ్ళ హావ తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్లలో.. తమిళనాడులో జరుగుతున్న ఈ అసెంబ్లీ ఎలక్షన్లలో తెలుగు వాళ్ళ హావ కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికలలో తెలుగు ఓటర్లు కీలకపాత్ర పోషించనున్నారు. 2010, 2011 లెక్కల ప్రకారం అక్కడ జనాభాలో సగటు 33.5% మొత్తం 5.7 కోట్ల జనాభాలో మన తెలుగు ఓటర్ల పాత్ర కీలకం కానుంది. 1.3 కోట్ల మంది మన తెలుగువాళ్లే కావడం విశేషం. సగటున తమిళనాడు లో ఒక నలుగురిలో ఒక్కరు మన తెలుగు వాళ్ళు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ అసెంబ్లీ ఎలక్షన్లో మన తెలుగు ప్రజలు ఎటువైపు మగ్గుచూపుతారనేది వేచి చూడవలసి ఉంది. తమిళనాడు మొత్తం అసెంబ్లీ స్థానాలు 234 సీట్లు తమిళనాడు అసెంబ్లీకి ఈ నెల 23న ఎలక్షన్లు జరుగుతున్నాయి అయితే అధికార డిఎంకె 17 మంది ప్రతిపక్ష ఏఐఏ డీఎంకే 22 మంది తెలుగు అభ్యర్థులను బరిలో దింపినట్లు తెలుస్తుంది. తమిళనాడు లో ఎవరు పగ్గాలు చేపడుతారో ఈనెల 23 తర్వాత వరకు వేచి చూడవలసిందే.

author

Sandy

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE