- by vamsi
వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్.. టిడిపిలో కొత్త ఉత్సాహం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో టిడిపి యువత కొత్త ఉత్సాహంతో ముందుకు సాగేందుకు కృషి చేస్తున్నారు. లోకేష్ కు పార్టీల...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో టిడిపి యువత కొత్త ఉత్సాహంతో ముందుకు సాగేందుకు కృషి చేస్తున్నారు. లోకేష్ కు పార్టీలో ఉన్నత బాధ్యతలు అప్పగించాలని కార్యకర్తల కోరిక మేరకు టిడిపి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ నిర్ణయంతో పార్టీ కార్యకర్తలలో ఉప్పొంగిన నూతన ఉత్సాహం. ఐటీ బాధ్యతలు తీసుకొని తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఆయన ఎంతగానో కృషి చేసారు. 'యువగలం' పేరుతో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పాదయాత్ర నిర్వహించి తన సత్త నిరూపించుకున్నారు. లోకేష్ బాధ్యతలు చేపట్టడంలో అటు ప్రభుత్వంలోనూ, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply