- by vamsi
కాంగ్రెస్ పార్టీలో చేరిన చెన్నారం ఉప సర్పంచ్
ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం చెన్నారం గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ జీ.నరసింహ, కల్వకుర్తి ఎమ్మెల్యే కాశిరెడ్డ...
ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం చెన్నారం గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ జీ.నరసింహ, కల్వకుర్తి ఎమ్మెల్యే కాశిరెడ్డి నారాయణరెడ్డి గారి ఆధ్వర్యంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కె.విజేందర్ రెడ్డి గ్రామ సర్పంచ్ రజిత రాజు నాయక్ మరియు వార్డ్ నెంబర్ల సమక్షంలో టిఆర్ఎస్ లో నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply