- by vamsi
పెట్రోల్ రేట్లపై నో టెన్షన్: యుద్ధం వేళ భారత్‌కు గుడ్‌న్యూస్... రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలుకు అమెరికా అనుమతి
ఇరాన్‍పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ప్రారంభించిన యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధిని ఇరాన్ ఇటీవల మూసివేసిన సంగతి తెలిసి...
ఇరాన్‍పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ప్రారంభించిన యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధిని ఇరాన్ ఇటీవల మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో భారత్‌కు చమురు సరఫరా విషయంలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో యుద్ధం వేళ భారత్‌కు బిగ్ రిలీఫ్ ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. రష్యా చమురు కొనుగోలుకు భారత్‌కు అనుమతి ఇచ్చింది.30 రోజులపాటు చమురు కొనుగోలు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply