బుగ్గ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి

 సోమవారం సందర్భంగా తాడిపత్రి పట్టణంలోని పెన్నా నది ఒడ్డున వెలసిన శ్రీ శ్రీ శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామివారిని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే J. C. Prabhakar Reddy భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, వాటి పురోగతిపై సంబంధిత అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. ఆలయ అభివృద్ధి పనులు నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలని సూచించినట్లు సమాచారం.

author

Sandeep

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE