- by Sandeep
నాగబంధం మూవీ రివ్యూ
కొత్త లోకాన్ని సృష్టించిన నాగబంధం చిత్రం
తెలుగు ప్రేక్షకులకు
గ్రాఫిక్స్ వండర్ విజువల్స్ తో మరో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిన చిత్రం నాగ బంధం. మూవీ
నాగబంధం మూవీ లో బ్రహ్మకమలంతో.
నాగబంధాన్ని ఛేదించి సృష్టిని తమ ఆదినంలో ఉంచుకోవాలనే కుట్రతో 17 వ శాతాబ్దం నుండి ఇప్పటి వరకు జరిగే పోరాటమే నాగబంధం మూవీ కథంశం.
బ్రహ్మ కమలాన్ని ఛేదించే క్రమంలో ప్రేక్షకులకు విజువల్స్ కొత్తలోకాన్ని పరిచయం చేశారు.
మూవీ లో యాక్టర్స్ అందరూ బాగా నటించారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply