విజయదశమి రోజున జమ్మి చెట్టును పూజిస్తూ పఠించే ప్రసిద్ధ మంత్రం

జమ్మి చెట్టు పూజా మంత్రం

శమీ శమయతే పాపం

శమీ శత్రు వినాశనం ।

అర్జునస్య ధనుర్ధారీ

రామస్య ప్రియదర్శినీ ॥

మంత్రం అర్థం: ఓ శమీ వృక్షమా! పాపాలను తొలగించి, శత్రువులను జయించే శక్తిని ప్రసాదించు. అర్జునుడి ఆయుధాన్ని ధరించిన పవిత్ర వృక్షమా, శ్రీరామునికి ప్రియమైనదానా, నీకు నమస్కారం.

విజయదశమి రోజున జమ్మి చెట్టుకు పూజ చేసి, ఈ మంత్రాన్ని భక్తితో పఠించడం సంప్రదాయం.

author

Ganesh Adla

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE