- by Ganesh Adla
నేడు మధ్యాహ్నం 12 గంటలకు సీఎం చంద్రబాబు మీడియా సమావేశం
-
- by Ganesh Adla
- in Politics
- 0 likes
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీ చేస్తున్న ఆరోపణలకు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇవ్వనున్నట్లు సమాచారం.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు, ప్రస్తుత ఎన్నికల పరిస్థితులపై సీఎం వివరించే అవకాశం ఉంది. ఈ మీడియా సమావేశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply