- by Ganesh Adla
తాడిపత్రిలో టీడీపీకి 5 వార్డులు ఏకగ్రీవం!
Ap అనంతపురం జిల్లా: తాడిపత్రి మున్సిపాలిటీలో వైసీపీ నుంచి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దీంతో ఐదు వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది.
32, 33, 11, 14, 45వ వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో ఆయా వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పరిస్థితి నెలకొంది.
నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో తాడిపత్రి మున్సిపాలిటీలో ఈ ఐదు వార్డులపై ఆసక్తి నెలకొంది.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply