దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూస్తారంటే? పాలపిట్ట దర్శనం విజయానికి, శుభాలకు ప్రతీకగా ప్రజల నమ్మకం

విజయదశమి రోజున పాలపిట్టను చూడటం తెలంగాణలో ప్రత్యేక సంప్రదాయంగా కొనసాగుతోంది. పురాణ కథనాల ప్రకారం, శ్రీరాముడు రావణుడిపై యుద్ధానికి వెళ్లే ముందు, పాండవులు అజ్ఞాతవాసం ముగించుకున్న తర్వాత పాలపిట్టను చూశారని చెబుతారు.

దసరా రోజు పాలపిట్టను దర్శిస్తే అదృష్టం, విజయం, శుభాలు కలుగుతాయని ప్రజలు విశ్వసిస్తారు. అందుకే విజయదశమి పర్వదినాన పాలపిట్ట దర్శనం కోసం చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తారు.

author

Ganesh Adla

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE