కావ్యా మారన్ - అనిరుధ్ వివాహం.. దక్షిణాది సీఎంలకు ఆహ్వానం!

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ కుమార్తె కావ్యా మారన్ వివాహం నిశ్చయమైంది. చెన్నైలో నవంబరు 21వ తేదీన రిసెప్షన్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే కళానిధి మారన్, కావేరి దంపతులు తమిళనాడు సీఎం విజయ్, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్లను స్వయంగా కలిసి ఈ వేడుకకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానం అందజేశారు.

author

Har

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE