- by Ganesh Adla
ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు..
స్థానిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా.. మేయర్, ఛైర్మన్, కార్పొరేటర్, కౌన్సిలర్ స్థానాలకు నామినేషన్ల దాఖలు గడువు నేటితో ముగియనుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. చివరిరోజు కావడంతో భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 21 తో ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. 28న పోలింగ్ నిర్వహించి 30న ఫలితాలు వెల్లడిస్తారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply