- by Ganesh Adla
దసరా శుభాకాంక్షలు.. రోడ్డు భద్రత పాటించండి
-
- by Shivashankar Gampala
- in Devotional
- 0 likes
ఆమనగల్లు: దసరా పండుగ సందర్భంగా ఆమనగల్లు పట్టణ, పరిసర గ్రామాల ప్రజలకు బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ జెడ్పీటీసీ కండె హరిప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని కోరారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply