- by vamsi
అమరావతిని క్యాంటం వాలీగా తీర్చిదిద్దుతా: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున ప్రపంచ క్వాంటం దినోత్సవం జరుపుకోవడం చాలా గొప్ప విషయమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబ...
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున ప్రపంచ క్వాంటం దినోత్సవం జరుపుకోవడం చాలా గొప్ప విషయమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. భవిష్యత్తు టెక్నాలజీలో భారతదేశం, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ను అగ్రస్థానంలో నిలబెట్టడమే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు చెప్పారు. అమెరికాకు సిలికాన్ వ్యాలీ ఎంత గొప్పదో, దేశానికి అమరావతి క్వాంటం వ్యాలీగా అంతటి పేరును తీసుకొస్తుందని చంద్రబాబు చెప్పారు. ఈ క్వాంటం వ్యవస్థల రూపకల్పన పూర్తిగా అమరావతిలో జరుగుతుందని వివరించారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply