- by Ganesh Adla
ఫైనల్ కోసం తుది జట్టులో మార్పులు చేయనవసరం లేదు: రవి శాస్త్రి Sports » india t20 world cup 2026 final squad ravi shastri comments srav ఫైనల్ కోసం తుది జట్టులో మార్పులు చేయనవసరం లేదు: రవి శాస్త్రి
టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా ఘనంగా ఫైనల్‌కు చేరుకుంది. అయితే ప్రస్తుతం స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఫామ్‌పై ఆందోళన నెలకొంది. ఈ టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడిన అభి.. కేవలం 89 పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ ఫామ్‌పై టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి స్పందించాడు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply