- by Sandeep
స్వామి మా అత్త చనిపోయేలా చూడు...?
-
- by Sandeep
- in Devotional
- 1 likes
కోడలు కోరిక ఆ దేవుడు తీర్చేనా,
స్వామి నా అత్త చనిపోయేలా చూడు అని దేవుడికి ఒక నోటుపై విన్నతి చేసుకున్న కోడలు.
అనంతపురం జిల్లా పనమనూరులో ఓ ఆలయంలో ఓ వింత వినతిపత్రం చూసి అధికారులు భక్తులు షాక్ అయ్యారు.
అనంతపురం, జిల్లా :ఆత్మకూరు, మండలం ,పనుమనూరు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆలయంలో. ఈ వింత ఘటన వెలుగులోనికి వచ్చింది.
ఆలయ అధికారులు హుండీని, లెక్కిస్తున్న సమయంలో.
ఒక రూ, 20 నోటుపై స్వామి మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నాను, ఆమె త్వరగా చనిపోయేలా, చూడు స్వామి. అని వ్రాసి ఉన్న విన్నతి నీ చూసి అక్కడ లెక్కిస్తున్న అధికారులు, భక్తులు ముక్కున వేలు వేసుకున్నారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply