- by Sandeep
మారుతి నిర్ణయం ఇదేనా...?
ది రాజా సాబ్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో డైరెక్టర్ మారుతి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ఎవరితో చేయబోతాడని ఆసక్తి అందరిలో నూ నెలకొంది తను ఇప్పటికే నెక్స్ట్ మూవీ వర్క్ ను ప్రారంభించినట్లు కొన్ని వారాల క్రితం మారుతి స్వయంగా వెల్లడించాడు.
సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మారుతి తన చిత్రాన్ని హీరో రవితేజతో చేసే అవకాశం ఉన్నట్లు గట్టిగా ఫిలింనగర్ లో టాక్ నడుస్తుంది ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రానప్పటికీ ఈ వార్త మాత్రం అభిమానుల దృష్టిని బాగా ఆకర్షిస్తుందని చెప్పుకోవచ్చు.
ప్రస్తుతం హీరో రవితేజ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. ఇరుముడి షూటింగ్ తో ఆయన బిజీబిజీగా ఉన్నారు.
మారుతి రవితేజల కాంబో లో వస్తున్నటువంటి ఊహాగానాలకు ఎంతవరకు నిజమవుతాయో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో వేచి చూడాలి.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply