- by Sandeep
రోజు యోగ ఎందుకు చేయాలి..!!
ప్రతిరోజు యోగ ఎందుకు చేయాలి అంటే యోగ కేవలం వ్యాయామం మాత్రమే కాదు అదొక్క సంపూర్ణ జీవన విధానం ధ్యానం ద్వారా మానసిక శాంతి కలిగి ఆందోళన ఒత్తిడి కోపం తగ్గుతాయి. ఏకాగ్రత పెరిగి సమస్యలను ఎదుర్కొనే శక్తి సంపూర్ణంగా లభిస్తుంది. అంతేకాదు వెన్ను నొప్పి మోకాళ్ళ నొప్పులు మధు మొహం వంటి వ్యాధులు నియంత్రణలో ఉంటాయి. రోజు ఉదయాన్నే యోగా చేయడం వల్ల పకృతితో అనుసంధానం పెరిగి సూర్యకిరణాల ద్వారా శరీరంలోని శక్తి ప్రవేశిస్తుంది. యోగా చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగా చేయాలి.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply