- by Ganesh Adla
ఐసీయూలో ఎల్కే అద్వానీ.. అపోలో ఆసుపత్రిలో చికిత్స!
-
- by Ganesh Adla
- in Health
- 0 likes
భారత మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ (98) ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.
అద్వానీ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, బీజేపీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply