- by Ganesh Adla
ప్రతి రక్తదాతా.. జీవదాతే! విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు
-
- by Kranthi Kumar
- in Health
- 0 likes
విజయవాడ: ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలో ఏర్పాటు చేసిన తలసేమియా కేర్ సెంటర్, రక్తనిధి కేంద్రాన్ని నారా భువనేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదల జీవితాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ భరోసాగా నిలుస్తోందని పేర్కొన్నారు.
గత 29 ఏళ్లుగా ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత, జీవనోపాధి రంగాల్లో ట్రస్ట్ సేవలందిస్తోందని తెలిపారు. రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని, ప్రతి రక్తదాతా ఒక జీవదాతేనని ఆమె పేర్కొన్నారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply