- by Hari
గణేష్ పెయింటింగ్‌ను కేటీఆర్‌కు అందజేసిన ఆర్టిస్ట్ గన్నోజు సత్య..!
గణేష్ చతుర్థి సందర్భంగా ప్రముఖ పెయింటింగ్ ఆర్టిస్ట్ గన్నోజు సత్య రూపొందించిన ప్రత్యేక గణేష్ పెయింటింగ్‌ను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అందజేశారు.
ఈరోజు కేటీఆర్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన సత్య, తాను రూపొందించిన గణేష్ పెయింటింగ్‌ను కేటీఆర్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో గోలి శ్రీనివాస్ రెడ్డి (ఫుడ్ కమిషన్ చైర్మన్)తో పాటు పలువురు పాల్గొన్నారు.
గణేష్ చతుర్థి సందర్భంగా సత్య చారి రూపొందించిన ప్రత్యేక పెయింటింగ్‌ను కేటీఆర్ అభినందించినట్లు తెలిపారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply