Krishna: గోకులాష్టమి ప్రత్యేకత ఇదే!

శ్రీకృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భక్తులు గోకులాష్టమి (జన్మాష్టమి) వేడుకలనుభక్తిశ్రద్ధలతోజరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భజనలు నిర్వహిస్తారు.చిన్నారులను శ్రీకృష్ణుడి వేషధారణలో అలంకరించడం, ఉట్టి కొట్టే కార్యక్రమాలు నిర్వహించడం ఈ పండుగలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. శ్రీకృష్ణుడి జన్మకథ, ఆయన బోధనలు, ధర్మం–భక్తికి సంబంధించిన సందేశాలను ఈ రోజున భక్తులు స్మరించుకుంటారు.శ్రీకృష్ణుడి అనుగ్రహంతో ప్రతి ఇంటా సుఖశాంతులు, సంతోషం వెల్లివిరియాలని కోరుకుంటూ..

SM2 NEWS తరఫున గోకులాష్టమి శుభాకాంక్షలు!

author

Rajashekar

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE