తిరుమలలో భక్తుల రద్దీలో స్వల్ప తగ్గుదల!!

తిరుమల: స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీలో స్వల్ప తగ్గుదల కనిపించింది. ఉచిత దర్శనం కోసం భక్తులు 20 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10–12 గంటలు, ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2–4 గంటల సమయం పడుతోంది. నిన్న 85,246 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, హుండీ ఆదాయం ₹4.30 కోట్లుగా నమోదైంది. మొత్తం 4.51 లక్షల లడ్డూలు విక్రయించబడ్డాయి. 

author

Rrrr

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE