శ్రావణ శనివారం నాడు ప్రత్యేక అలంకరణలో లక్ష్మీ నరసింహ స్వామి

జంబులపాడులో స్వామివారి అలంకరణ భక్తులకు కనువిందు చేసింది

శ్రావణ శనివారం సందర్భంగా, తాడిపత్రి మండలంలోని జంబులపాడులో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని భక్తులు దర్శించుకుని ప్రార్థనలు చేశారు. ఆలయంలో ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

author

Ganesh Adla

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE