- by Sandeep
మరోసారి తగ్గిన బంగారం ధర
ఈరోజు బంగారం ధర మరోసారి తగ్గుకుంటూ వచ్చాయి ఇవాళ ఒక్కరోజే రెండుసార్లు బంగారం ధర లు తగ్గుకుంటూ వచ్చాయి. ఉదయం తో పోలిస్తే ఈ సాయంత్రానికి 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రూపాయలు 1,310 తగ్గాయి ప్రస్తుతం రూపాయలు 1,44 ,600 కు చెరుకుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1,200 రూపాయలు తగ్గి 1,32,550 గా నమోదయింది. శుభముహూర్తాల వేళ గోల్డ్ రేట్లు తగ్గుతుండడంపై. కస్టమర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply