- by Sandeep
దక్షిణాఫ్రికా విజయం
భారత్ పై దక్షిణ ఆఫ్రికా మహిళా టీ20 ప్రపంచ కప్ లో మాంచెస్టర్లో జరిగిన మ్యాచ్లో భారత్ జట్టు ఓటమి పాలయింది. దక్షిణాఫ్రికా 6వికెట్ల తేడాతో భారత్ పై విజయం సాధించి తొలి బాటింగ్ చేసిన భారత్ 158/7 పరుగులు సాధించగా దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకొని ఘనవిజయం సాధించింది
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply