- by Sandeep
భారీగా తగ్గిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు. మొత్తంగా ఈ రోజు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూపాయలు 2350 రూపాయలు తగ్గి 1,50,380కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 2150 రూపాయలు తగ్గి రూ.1,37,850 చేరుకుంది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల వారిగా ఏరియాలని బట్టి స్వల్పంగా రేట్లలో మార్పులు ఉండవచ్చు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply