- by Ganesh Adla
కుప్పకూలుతున్న బంగారం ధరలు
-
- by Ganesh Adla
- in Gold
- 0 likes
ఇవాళ రేట్లు చూసుకుంటే 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ. 1200 మేర తగ్గి రూ.1,53,550 వద్దకు దిగివచ్చింది. ఇక 22 క్యారెట్ల నగల తయారీ బంగారం రేటు 10 గ్రాములపై రూ. 1100 మేర తగ్గింది. దీంతో ఈరోజు తులం రేటు రూ.1,40,750 వద్దకు పడిపోయింది. బంగారంతో పాటు వెండి ధరలు సైతం దిగివస్తున్నాయి. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ. 5000 మేర దిగివచ్చింది. గత మూడు సెషన్లలో మొత్తం రూ. 10000 మేర పడిపోయింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 2,70,000 వద్దకు దిగివచ్చింది.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply