- by Ganesh Adla
పసిడి ప్రియులకు సూపర్ గుడ్‌న్యూస్..
-
- by Ganesh Adla
- in Gold
- 0 likes
బంగారం, వెండి ధరలు చూసుకుంటే హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ప్రస్తుతం రూ.1,52,950 వద్ద కొనసాగుతుండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,40,200 వద్ద స్థిరపడింది. నిన్నటితో పొల్చుకుంటే 24క్యారెట్ల బంగారంపై రూ.600 తగ్గగా, 22 క్యారెట్ల బంగారంపై రూ.550 తగ్గింది.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply